హాయ్ ఫ్రెండ్స్ ! జీవితం అంటే పూలబాట కాదు.జీవితం అంటే పోరాటం ..... అవును లైఫ్ అనేది గేమ్.....ప్లేయర్ ఎప్పుడు ఆడుతూనే ఉండాలి... playing ఆపితే ప్లేయర్ అనే వాడిని మనం చరిత్రలో మాత్రమే చూస్తాం... అలానే మనం కూడా జీవితాంతం పోరాడుతూనే ఉండాలి.......అప్పుడే మనం అంటే ఏంటో తెలుస్తుంది........మన సత్తా ఏంటో మనకు తెలుసు..... దాన్ని చూపించాల్సిన అవసరం మనకు లేదు.....
No comments:
Post a Comment